About Us
మహలక్ష్మి సిమెంట్ ప్రొడక్ట్స్
స్ధాపితం - 1989
- చెదలు పట్టనివి ,దీర్ఘకాలం మన్నేవి ,అన్ని కాలాలకు తట్టుకునేవి అన్ని సైజులలో అందుబాటు ధరలలో ,
- అన్ని రకాల భవనాలకు అతి తక్కువ ఖర్చుతో నిర్మించుకొనుటకు అనువైనవి ,
- ఈ ఫ్రేములు ఆధునిక పద్ధతులతో తయారు చేయబడినవి .
- సరియైన రీతిలో బిగించుటకు నట్లు , బోల్ట్ సిస్టమ్ కలిగినవి .
- గుమ్మాలు , కిటికీ ఫ్రేమ్స్ బయట నుండి బయటకు అడుగుల కొలతలతో ,
- మడకత బందులు బిగింపునకు డ్రిల్ తో రంద్రం చేసి స్క్రడ్రెయివేర్ తో బిగించవలెను .
- గుమ్మాలకు మడత బందులు 5" అంగుళాలు , కిటికీలకు మం డ త బందులు 4 అంగుళాలు మరియు స్క్రూ 3/4" అంగుళాలు ఉపయోగించవలెను .
- డబల్ డోర్ ,సింగల్ డోర్ ఫ్రేమ్స్ , వేరు వేరుగా లభించును .
- ఈ డోర్ ఫ్రేమ్స్ లో"మడత బందు "గడ" టవర్ బోల్ట్ బిగించుటకు దృఢమైన ప్లాస్టిక్ మరియు సెంటర్ లాక్ సిస్టమ్ ఇవ్వబడినది . మరియు అందుబాటు ధరలతో కలవు .
- * ఎక్స్పర్ట్ డిజైనర్స్ డిజైన్ చేసినవి .
- * హై టెక్నాలజీ తో తయారీ .
- * ఎక్కడా కూడా స్క్రూ ఫిట్టింగ్స్ లో తేడా కనిపించదు.
- * చెక్క గుమ్మాలకు కిటికీలకు చెద వస్తే మరోసారి తయారీ పని వృధా మరియు వ్యయ ప్రయాస.
- * మీకు వచ్చే సందేహాలన్నీ మ మ్మ ల్ని అడిగి తెలుసుకుంటే వీటి మన్నిక గురించి మీకు తెలుస్తుంది.

